AP CM Chandrababu Naidu did make a mistake in twitter post. He posted about call centre which is usefull to women <br />బహిరంగ వేదికల పైనా, పార్టీ సమావేశాల్లో నోరు జారిన మంత్రి లోకేష్ చాలాసార్లు విమర్శలు మూటగట్టుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన తత్తరపాటుకు లోనవడం.. ఆపై చాలా ప్రసంగాల్లో అదే తరహా తప్పులు దొర్లుతూ రావడం ఆయనకు పెద్ద మైనస్ అయ్యాయి.